ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అన్నారు. ఆదివారం మధ్యాహ్నం బద్వేల్ లో వారు మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ తరలించగా శనివారం అర్ధరాత్రి దస్తగిరి అమ్మ మృతి చెందింది, దస్తగిరి అమ్మ ఘటన చాలా బాధాకరమని ఇటువంటి ఘటనను మరి ఎవరికి జరగకుండా ప్రభుత్వం నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారి కోరారు, ఈ సమావేశానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.