పెనుగొండ: బాధిత కుటుంబాన్నీ ఫోన్ లో పరామర్శించిన మంత్రి

72பார்த்தது
పెనుగొండ: బాధిత కుటుంబాన్నీ ఫోన్ లో పరామర్శించిన మంత్రి
పెనుకొండ మండలం మరువపల్లి గ్రామానికి చెందిన చాకలి రామచంద్ర భార్య అలివేలమ్మ ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న మంత్రి సవిత కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం తరఫున రూ 5లక్షలుఎక్స్ గ్రేషియా అందజేస్తామని భరోసా కల్పించారు. జిల్లా విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி