కదిరి పట్టణంలోని పచ్చిపులుసు ఇంద్రవతమ్మ మృతికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ దంపతులు ఆదివారం నివాళులర్పించారు. పచ్చి పులుసు సురేష్, సూరి అన్న మాతృమూర్తి పచ్చిపులుసు ఇంద్రావతమ్మ పార్థివ దేహానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఆయన సతీమణి కందికుంట యశోద దేవి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.