ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు మద్యం టెండర్ల ముగింపు: ఎస్ హెచ్ ఓ

72பார்த்தது
ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు మద్యం టెండర్ల ముగింపు: ఎస్ హెచ్ ఓ
అనంతపురం జిల్లా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అనంతపురం ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గురువారం తెలిపారు. టెండర్ ప్రక్రియ ఈనెల 9న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్బన్, రూరల్ కు సంబంధించి అప్లికేషన్ ఫీజు రూ. 2 లక్షలు చెల్లించాలన్నారు. 10 వేల జనాభాకు షాపు లైసెన్స్ ఫీజు రూ. 50 లక్షలు, 15 వేల జనాభాకు రూ. 55 లక్షలు ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி