అనంతపురం: పోలీసుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం: కలెక్టర్

50பார்த்தது
అనంతపురం: పోలీసుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం: కలెక్టర్
క్రమశిక్షణకు మారు పేరు పోలీసులు అని అనంతపురం కలెక్టర్ వినోదకుమార్ సోమవారం పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని తెలిపారు. పోలీసుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమని తెలిపారు. ప్రజలను కాపాడుతున్న పోలీసులకు ఆయన సెల్యూట్ చేశారు.

தொடர்புடைய செய்தி