డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా వర్ధంతి వేడుకలు

65பார்த்தது
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా వర్ధంతి వేడుకలు
చేగువేరా 57వ వర్ధంతి సందర్బంగా యలమంచిలి గ్రంథాలయంలో బుధవారం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివాజీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేగువేరా ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమైన వ్యక్తి కాదని.. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించాలని యువతకు దిశానిర్దేశం చేసి, ఆచరించి చూపించిన మార్గదర్శి అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி