కూటమి గెలుపు కోసం టిడిపి నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం

52பார்த்தது
కూటమి గెలుపు కోసం టిడిపి నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం
కూటమి అభ్యర్థులైన పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్షి వంగలపూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపి అభ్యర్థి చింతకుంట మునుస్వామి రమేష్ (సిఎం రమేష్) గెలుపు కోసం గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని చెక్కా నగర్, దేవి నగర్, శాంతి నగర్, తాండవ షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி