డైవర్షన్ రోడ్డుకు గండి.. తప్పని తిప్పలు

69பார்த்தது
చోడవరం నుంచి వడ్డాది వెళ్ళే మార్గంలో విజయరామరాజుపేట వద్ద తాచెరు నదిపై ఏడాది క్రితం నిర్మించిన డైవర్షన్ బ్రిడ్జికి గండి పడింది. గత మూడు రోజులు కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా శనివారం ఈ గండి పడడంతో ప్రజలకు మరల తిప్పలు ప్రారంభమయ్యాయి. దీంతో చోడవరం నుంచి నర్సీపట్నం పాడేరు మాడుగుల ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఏడాది క్రితం ఇక్కడ బ్రిడ్జి కూలిపోవడంతో డైవర్షన్ రోడ్డు నిర్మించారు.

தொடர்புடைய செய்தி