విశాఖ: బ్యాంకు అధికారులతో సీపీ భేటీ

57பார்த்தது
విశాఖ: బ్యాంకు అధికారులతో సీపీ భేటీ
విశాఖ న‌గ‌రంలో వివిధ‌ బ్యాంకు అధికారులు, ఏ. టి. ఎం సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధులతో మంగ‌ళ‌వారం న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చి భేటీ అయ్యారు. సైబర్ నేరాలు జరగకుండా నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. నగరంలో బ్యాంకులు, ఏ. టి. ఎం ల వద్ద సి. సి కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు అజిత వెజెండ్ల, కె. లతా మాధురి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி