విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టం

54பார்த்தது
విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టం
కూటమి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో టూరిజం నూతన పాలసీ సిద్ధమవుతుందని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం విశాఖలో సీఐఐ టూరిజం అండ్ ట్రావెల్స్ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఏపీలో టూరిజంకు పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టం తీసుకొస్తామన్నారు.

தொடர்புடைய செய்தி