విద్యుత్ కాంతుల్లో మైసూర్ దగదగలు (వీడియో)

మైసూర్‌ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్‌లో జరిగే ఉత్సవాలు అని కర్ణాటకలోని మైసూర్ సిటీకి పేరుంది. ఈ మేరకు దసరా వేడుకలలో బాగంగా మైసూర్ నగరాన్ని విద్యుత్ దీపాలతో అలకరించారు. ఈ విద్యుత్ కాంతులతో మైసూర్ సిటీ దగదగ వెలిగిపోతోంది. అలాగే మైసూర్ పాలెస్ ను ఏకంగా లక్ష బల్బులతో అలంకరించారు. దీంతో మైసూర్ ప్యాలెస్ సర్వాంగ సుందరంగా దర్శనమిస్తోంది. దీంతో ఈ దృశ్యాలను చూసేందుకు రెండు కన్నులు చాలడం లేదు.

தொடர்புடைய செய்தி