అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కాలేను: నారాయణ (వీడియో)

85பார்த்தது
అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని, ప్రొ.సాయిబాబా మరణానికి నిరసనగా నేటి కార్యక్రమానికి హాజరు కాలేనని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ మేరకు బండారు దత్తాత్రేయను ఉద్దేశిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. 'ప్రొ. జీఎన్ సాయిబాబాను కేంద్రం అరెస్టు చేసింది. కానీసం అయినకు బెయిల్ కూడా రాకుండా చేసింది. ఆయన విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. సాయిబాబాను కేంద్ర ప్రభుత్వం ఈ ప్రపంచం నుండే దూరం చేసింది' అని విమర్శించారు.

தொடர்புடைய செய்தி