ముంబై హెడ్ కోచ్ గా మహేల జయవర్ధనే (వీడియో)

57பார்த்தது
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు హెడ్ కోచ్ గా మళ్లీ మహేల జయవర్ధనే రానున్నారు. గత రెండేళ్లుగా ఆ పదవిలో ఉన్న మార్క్ బౌచర్ (సౌతాఫ్రికా) స్థానంలో మహేలను నియమించినట్లు తాజాగా ఆ ఫ్రాంచైజీ తెలిపింది. 2017-22 వరకు ముంబై హెడ్ కోచ్ గా పని చేసిన జయవర్ధనే ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీ గ్లోబల్ హెడ్ గా ఉన్నారు.

தொடர்புடைய செய்தி