రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన ‘దేవర’ (VIDEO)

JR ఎన్టీఆర్-జాన్వీ కపూర్ నటించిన ‘దేవర’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 27న విడుదలైన సినిమా తొలిరోజు నుంచే కలెక్షన్లు భారీగా రాబట్టింది. తాజాగా రూ.500 కోట్లకు చేరింది.

தொடர்புடைய செய்தி