ఇంట్లో చిన్న తీపి పదార్థం కింద పడ్డా చీమలు అక్కడికి క్యూ కడతాయి. అయితే కొన్ని నేచురల్ టిప్స్‌తో చీమలు రాకుండా చేయొచ్చు. చీమల
ు ఉన్న ప్రాంతంలో నిమ్మరసం చల్లాలి. నిమ్మరసం వాసనను చీమలు ఇష్టపడవు. ఇంటి మూలల్లో దాల్చిన చెక్క నూన వేస్తే చీమలు దరిదాపుల్లో కనపడవు. ఇక మిరియాల పొడి లేదా ఉప్పును ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చల్లాలి. యాపిల్ సైడర్ వెనిగర్ సైతం ఇంట్లోకి చీమలు రాకుండా కట్టడి చేస్తుంది.