అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరాల ఘటనపై YCP ఫైర్

65பார்த்தது
గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. 'కాలేజీ టీడీపీ సానుభూతిపరులదే కావడంతో యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తమ భద్రతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినా యాజమాన్యం స్పందించలేదు. హిడెన్ కెమెరా ఘటనల ఆరోపణల్లో ఏమీ లేదని పోలీసులు తేల్చేశారు. విద్యార్థులకు మీరు కల్పించే రక్షణ ఇదేనా?' అని ప్రశ్నిస్తూ CBN, పవన్, లోకేశ్, అనితలను ట్యాగ్ చేసింది.

தொடர்புடைய செய்தி