ఘనంగా కంఠమహేశ్వరస్వామి బోనాలు

78பார்த்தது
ఘనంగా కంఠమహేశ్వరస్వామి బోనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామములో శనివారం సాయంత్రం గౌడ కులస్తులు తమ ఆరాధ్య దైవంగా పూజలందుకునే సురమాంబ సమేత కంఠ మహేశ్వర స్వామికి గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను జరుపుకున్నారు. ప్రతి ఇంటి నుండి ఆడపడుచులు బోనం తయారు చేసి నెత్తిన బోనాలను పెట్టుకొని డప్పు చప్పులతో దేవలమ్మ నాగారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తూ ఆలయానికి చేరుకుని బోనాల పండుగను జరుపుకున్నారు.

தொடர்புடைய செய்தி