భారత ప్రధాని జన్మదిన వేడుకలు

65பார்த்தது
భారత ప్రధాని జన్మదిన  వేడుకలు
మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో భారత ప్రధాని జన్మదినం సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యాస నర్సిరెడ్డి, పులగం వెంకట్ రెడ్డి, ఆళ్ల నర్సప్ప, ముక్కామల బిక్షం, గ్రామ యువత బిజెపి మండల పార్టీ ఉపాధ్యక్షులు గుదే మధుసూదన్ మండల ఎస్సీ మోర్చా కొంపల్లి గణేష్, భూత్ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி