దేవలమ్మ నాగారంలో ఘనంగా విమోచన దినోత్సవం

53பார்த்தது
దేవలమ్మ నాగారంలో ఘనంగా విమోచన దినోత్సవం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురష్కరించుకొని చౌటుప్పల్ మండలంలోని 59, 60,61 పోలింగ్ బూత్ కేంద్రాలలో పోలింగ్ బూత్ అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా తెలంగాణ విమోచ దినోత్సవాని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పులిగిల్ల శ్రీనివాస చారి బూత్ అధ్యక్షుడు పాక రఘు యాదవ్, రెవెల్లి సత్యనారాయణ, బొడ్డుపల్లి మల్లేష్ కోయిగుర రాజేష్ గౌడ్, బూసిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி