రైతు భీమా కుటుంబానికీ ధీమా

53பார்த்தது
రైతు భీమా కుటుంబానికీ ధీమా
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు భీమా పథకానికి 28 జూన్ 2024 వరకు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చిన ప్రతి రైతు భీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆలేరు మండల వ్యవసాయ అధికారి దీప్తి పత్రిక ప్రకటన విడుదల చేశారు. రైతు భీమా పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకొని 18 నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న వారికే భీమా వర్తిస్తుందని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி