ఆలేరు మండలం రాఘవాపురం, కొలనుపాక గ్రామాలలో గురువారం రైతులకు వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియలు, ఆయిల్ పామ్ సాగు పై రైతులకు ఏఈఓ శివకుమార్ అవగాహన కల్పించడం జరిగింది. ఈ సీజన్ నుండి వరి ధాన్యం, పత్తి కొనగోలు కొనగోలు ప్రక్రియ పూర్తిగా ఆధార్ ప్రామాణికంతో ఉంటుంది. కావున రైతు తప్పకుండా కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంటుందని, రైతు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ మరియు ఫోన్ నంబర్ కి అనుసంధానం అయి ఉండాలని తెలిపారు.