ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. అదిరిపోయే ఫొటోలు పంచుకున్న రకుల్

61பார்த்தது
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. అదిరిపోయే ఫొటోలు పంచుకున్న రకుల్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అదిరిపోయే ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. 'ఇది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మీరు మీ జీవితంలో రోజువారీ పద్ధతులుగా అమలు చేయగల కొన్ని సులభమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి' అని రాసుకొస్తూ.. కొన్ని ఫుడ్స్ తింటున్న ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్ కాగా, దీన్ని చూసిన నెటిజన్లు నైస్ అంటూ ట్వీట్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி