ఎలుకను కుక్కకు ఆహారంగా వేసిన మహిళ.. పోలీసులు కేసు నమోదు (వీడియో)

591பார்த்தது
యూపీలోని బుదౌన్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ బధిర మహిళ ఎలుకను పట్టుకుని దాని తోకకు దారం కట్టింది. అనంతరం ఆ ఎలుకను కుక్కకు ఆహారంగా వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులకు జంతు సంరక్షణ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఎలుక జంతువు కాదని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై వివాదం రేకెత్తింది. జంతు సంరక్షణ కార్యకర్తల ఒత్తిడితో చివరికి కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி