బిడ్డకు జన్మనిచ్చి.. చనిపోతూ ఆరుగురికి ప్రాణాలు కాపాడిన మహిళ

85பார்த்தது
బిడ్డకు జన్మనిచ్చి.. చనిపోతూ ఆరుగురికి ప్రాణాలు కాపాడిన మహిళ
ఢిల్లీలో ఇటీవల హృదయ విదారక ఘటన జరిగింది. ఓ మహిళ పెళ్లయిన 8 ఏళ్లకు పుట్టిన బిడ్డను కళ్లారా చూడకుండానే ప్రాణాలు కోల్పోయింది. తర్వాత అవయవదానం చేసి సజీవంగా నిలిచింది. ఆషితా(38) ఈ నెల 7న బ్రెయిన్ స్ట్రోక్ వల్ల స్పృహ కోల్పోయారు. వైద్యులు సిజేరియన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. ఈ నెల 13న ఆమె బ్రెయిన్ డెడ్ అవడంతో 2 కిడ్నీలు, 2 కార్నియాలు, కాలేయాన్ని భర్త దానం చేశారు. దీంతో సొంత బిడ్డతో సహా ఆరుగురికి ప్రాణం పోశారు.

தொடர்புடைய செய்தி