మేనల్లుడిపై ఫిర్యాదు చేసినందుకు.. మహిళను కొట్టి, గుండు గీయించారు (వీడియో)

58பார்த்தது
ఉత్తరప్రదేశ్‌ లోని కన్నౌజ్‌లో దారుణం జరిగింది. మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆమె భర్త.. అతని కుటుంబ సభ్యులు సదరు మహిళపై దాడి చేసి, గుండు గీయించారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సదరు మహిళను కొంత మంది చేతులు, కాళ్లు కట్టి కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி