బోటును ముంచేసిన తిమింగలం (VIDEO)

71பார்த்தது
అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ సముద్ర తీరంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. కొందరు సముద్రంలో బోట్లపై విహరిస్తుండగా ఓ భారీ తిమింగలం వారిని వెంటాడింది. అంతా చూస్తుండగానే ఓ బోటును ఆ తిమింగలం సముద్రంలో ముంచేసింది. దీంతో మిగిలిన వారు తమ బోట్లలో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే మునిగిపోయిన బోటులో ఉన్న వ్యక్తి సజీవంగా ఉన్నాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி