ప్రకృతి వ్యవసాయానికి ఏపీని చిరునామాగా మారుస్తాం: సీఎం చంద్రబాబు

50பார்த்தது
ప్రకృతి వ్యవసాయానికి ఏపీని చిరునామాగా మారుస్తాం: సీఎం చంద్రబాబు
ప్రకృతి వ్యవసాయానికి ఏపీని చిరునామాగా మారుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన మ్యాన్‌హ్యాటన్ గ్రంథావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.."ఏపీలో 50 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరిస్తాం. మాతృభాషలో చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది. కమ్యునికేషన్‌కు మాత్రమే ఇంగ్లీష్ భాష అవసరం. నోరి దత్రాత్రేయుడుని క్యాన్సర్‌ వ్యాధిపై ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటాం." అని అన్నారు.

தொடர்புடைய செய்தி