ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్కచెప్పాలి: ఎమ్మెల్సీ కవిత

51பார்த்தது
తెలంగాణలో నిర్వహించిన కులగణనపై ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్కచెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల లెక్కలు బయటపెట్టాలని కోరారు. 'బీసీల లెక్కలు కులాలవారీగా చెప్పాలి. స్టేట్‌మెంట్ కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలి' అని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాని కోరారు.

தொடர்புடைய செய்தி