గొప్ప నాయకుడిని కోల్పోయాము: డీకే శివకుమార్ (వీడియో)

55பார்த்தது
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం స్పందించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. 'పద్మవిభూషణ్ మన్మోహన్ సింగ్ ఇక లేరు. మనం ఒక గొప్ప నాయకుడిని, భారత మాజీ ప్రధానిని కోల్పోయాము. మా ప్రముఖ నేతలంతా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. శుక్రవారం నిర్వహించాల్సిన అన్ని పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశాము' అని ప్రకటించారు.

தொடர்புடைய செய்தி