సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం: హరీశ్

52பார்த்தது
మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను PSకు తరలించి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BRS నేత హరీశ్ తెలిపారు. 'టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండి. రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బందాలకు గురిచేస్తున్నారు. ఇది హేయమైన చర్య. రెగ్యులైరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకొండి' అని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி