పెన్సిల్ మొనపై టీ20 వరల్డ్ కప్

62பார்த்தது
పెన్సిల్ మొనపై టీ20 వరల్డ్ కప్
హన్మకొండ గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు తాటికొండ శ్రీజిత్‌ టీ20 వరల్డ్ కప్ ఇండియా - సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచిన సందర్భంగా శ్రీజిత్ పెన్సిల్ పై 12 మిమి ఎత్తులో టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని రూపొందించాడు. దీనిని చెక్కడానికి 1: 45 గంటల సమయం పట్టింది. శ్రీజిత్ మిల్లీమీటర్ సైజులో కల కళాఖండాలను రూపొందించుతూ పలువురి మన్నలను అందుకుంటున్నాడు.

தொடர்புடைய செய்தி