వరంగల్: మార్కెట్ యార్డ్ సజావుగా నిర్వహణకు పటిష్ట చర్యలు

77பார்த்தது
వరంగల్: మార్కెట్ యార్డ్ సజావుగా నిర్వహణకు పటిష్ట చర్యలు
మార్కెట్ యార్డ్ సజావుగా నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. త్వరలో మిర్చి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో మార్కెటింగ్, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖల అధికారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర పొందుటకు గాను తాలు లేకుండా తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி