జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపికైన ఎస్ఆర్ విద్యార్థులు

69பார்த்தது
జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపికైన ఎస్ఆర్ విద్యార్థులు
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం జరిగిన School Games of Federation ఆటలల్లో ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ పున్నెల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు U-14 కు 8 మంది, U-17 కు 7 మంది విద్యార్థులు జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులకు ఎస్ఆర్ చైర్మన్ శ్రీ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్, ప్రిన్సిపాల్ అమర్నాథ్ అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி