పాఠశాల స్థాయి చెకుముకి పోటీలు

72பார்த்தது
పాఠశాల స్థాయి చెకుముకి పోటీలు
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి టాలెంట్ టెస్ట్ లో పాఠశాల స్థాయి పరిక్ష ఆయా పాఠశాలల్లో జరిగింది. దానిలో భాగంగా ఒంటిమామిడిపల్లి ఉన్నత పాఠశాల 8 నుండి 10వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు, హెచ్ఎం రమాదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி