తప్పిపోయిన తల్లి.. కుమారుడికి అప్పగించిన పోలీసులు

85பார்த்தது
తప్పిపోయిన తల్లి.. కుమారుడికి అప్పగించిన పోలీసులు
కాజీపేట మండలం మడికొండ మెట్టుగుట్ట ప్రధాన ద్వారం దగ్గర అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతున్న తలసాని సరోజ (60) అనే మహిళ వర్షంలో ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న మడికొండ బ్లూ కోర్ట్ పోలీసులు చేరదీసి అడ్రస్ తెలుసుకొని వారి కుమారుడు సంతోష్ కు సోమవారం పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

தொடர்புடைய செய்தி