ఘనంగా వైఎస్ వర్ధంతి

83பார்த்தது
ఘనంగా వైఎస్ వర్ధంతి
కాజీపేట మండలం మడికొండ మెయిన్ రోడ్డు చౌరస్తాలో సోమవారం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி