ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

62பார்த்தது
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం విద్యార్థులు వారి అనుభవాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గా స్రవంతి, హెచ్ఎంగా ప్రత్యుష విధులు నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు.

543055

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி