విధుల నిర్వహణపై దిశా నిర్దేశం

54பார்த்தது
విధుల నిర్వహణపై దిశా నిర్దేశం
గ్రేటర్ వరంగల్ వార్డు ఆఫీసర్ లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని బల్దియా అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ అన్నారు. బల్దియాలో నగరవ్యాప్తంగా ఉన్న 66 డివిజన్లకు వార్డు ఆఫీసర్లను కేటాయించిన నేపథ్యంలో వారు అంకిత భావం తో విధులు నిర్వహించాలని వార్డు ఆఫీసర్లు వారికి కేటాయించిన డివిజన్ లలో స్థానిక కార్పొరేటర్ తో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం లో చొరవ చూపాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி