పర్యావరణ సుస్థిరతపై వరంగల్ ఎన్ఐటి లో వర్క్‌షాప్

73பார்த்தது
పర్యావరణ సుస్థిరతపై వరంగల్ ఎన్ఐటి లో వర్క్‌షాప్
పర్యావరణ సుస్థిరత 2025 పై సోమవారం వరంగల్ ఎన్ఐటి లో వర్క్‌షాప్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి రవి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు స్పాన్సర్‌గా నిర్వహించబడిన పర్యావరణ సుస్థిరతపై ఒకరోజు వర్క్‌షాప్ జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி