గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు: కలెక్టర్

85பார்த்தது
గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు: కలెక్టర్
ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమీషన్ కల్పించిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ లు తమ ఓటు హక్కును ఎన్ని పనులు ఉన్నా పోలింగ్ రోజు మే 27న సమయం కేటాయించి తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

தொடர்புடைய செய்தி