మహిళతో సహ ముగ్గురు దోపిడి దొంగలు అరెస్ట్

64பார்த்தது
మహిళతో సహ ముగ్గురు దోపిడి దొంగలు అరెస్ట్
దారుణంగా గాయపర్చి దోపిడిలకు పాల్పడుతున్న ఒక మహిళతో సహ ముగ్గురు నిందితులను హనుమకొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు రూ. 900 నగదు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி