ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్

60பார்த்தது
ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని జిల్లాకు సంబంధించిన వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నర్సంపేట అసంబ్లీ సెగ్మెంట్ల ఈవిఎం స్ట్రాంగ్ రూములను, డిస్టిక్ వేర్ హౌజ్ ను, గోదాం నెంబర్ 11 లోని రిపేర్లు అండ్ ట్రైనింగ్ ఈవీఎంల స్ట్రాంగ్ రూములను మంగళవారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారదా దేవి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద లాగ్ బుక్, సిసి కెమెరా పర్యవేక్షణ, వాచ్ రూమ్ లను తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி