హన్మకొండ: బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు చేపట్టండి

74பார்த்தது
బాల్య వివాహాల నిర్మూలనకు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీవోలు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అన్నారు. శనివారం సాయంత్రం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీలతో కలిసి మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.

தொடர்புடைய செய்தி