23న అంతరిక్ష దినోత్సవం నిర్వహించాలి

67பார்த்தது
23న అంతరిక్ష దినోత్సవం నిర్వహించాలి
హన్మకొండలో ఈనెల 23న జాతీయ అంతరీక్ష దినోత్సవాన్ని అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని డీఈఓ వాసంతి శనివారం తెలిపారు. గతేడాది ఇదే నెల 23న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 తన వెంట తీసుకెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు చంద్రుడిపై క్షేమంగా అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు, అంతరిక్షానికి సంబంధించిన నమూనాల రూపకల్పన, క్విజ్ పోటీలు నిర్వహించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி