జవహర్ నవోదయ విద్యాలయం కోసం స్థల పరిశీలన

65பார்த்தது
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ పరిధిలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య బుధవారం పరిశీలించారు. 30 ఎకరాలు కావలసి ఉండగా గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి పంపించగా కలెక్టర్ ఆ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, సర్వేయర్ విజయభాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி