హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ కు చెందిన పలు ఇళ్లలో శుక్రవారం రాత్రి వరకు వరంగల్, జగిత్యాల మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ. 2. 79 కోట్ల విలువైన 3 ఇళ్లు, 13. 57 లక్షల 16 ఓపెన్ ప్లాట్లు, రూ. 14 లక్షల, 15. 20 ఎకరాల వ్యవసాయ భూమి, కిలోన్నర బంగారం, 400 గ్రాముల వెండి, రూ. 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ. 22. 85 లక్షల కార్లు, బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.