వయో వృద్ధుల కేసులను త్వరగ పరిష్కరించాలి: కలెక్టర్

50பார்த்தது
తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం- 2007 ప్రకారం పెండింగ్ లో ఉన్న కేసులను ఆర్డీవోలు త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో అక్టోబర్ 1 తేదీన నిర్వహించే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నేపథ్యంలో అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி