మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా ఆర్థికాభివృద్ధి: ఎమ్మెల్యే

58பார்த்தது
మహిళలు స్వశక్తితో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లతో ఆర్థికాభివృద్ధిని సాధించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి తహశీల్దార్ కార్యాలయం పక్కన డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ ను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రతి పురుషుడు సాధించే విజయం వెనక మహిళ కృషి ఎంతో ఉంటుందని అన్నారు.

தொடர்புடைய செய்தி