28న డయల్ యువర్ డియం

83பார்த்தது
28న డయల్ యువర్ డియం
డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. హనుమకొండ డిపో పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఖిలావరంగల్, ధర్మసాగర్, వేలేరు, జమ్మికుంట, కమలాపూర్, సంగెం, ఐనవోలు, జఫర్గడ్, వర్ధన్నపేట మండలాల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను, సూచనలు, సలహాలను ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி