అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయండి: మేయర్

56பார்த்தது
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయండి: మేయర్
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో విభాగాల ఉన్నతాధికారులతో అభివృద్ది పనుల పురోగతి పై కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే తో కలిసి సమీక్షించారు. పలు పథకాల కింద చేపట్టిన కొనసాగుతున్న ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సివిల్ ఎలక్ట్రికల్ పనులతో పాటు శానిటేషన్ విభాగ పనితీరును అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி